అందరికీ నమస్కారము…నేను ఏమి చేయాలని అనుకున్నానో అది మీకు ముందున్నటువంటి పోస్టులో తెలియపరచాను. కానీ 8 నెలలు మాట్లాడకుండానే కాలము గడచిపోయినది. ఆ సమయములో మాట్లాడాలనిపించక కాదు కానీ ఏ విషయముతో ప్రారంభించాలో అనే సందిగ్ధత! కానీ ఆ
నేనూ మాట్లాడాలని నిర్ణయించా..
Article 19(1) (a) of the Constitution of India states that all citizens shall have the right to freedom of speech and expression. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికీ మాట్లాడే